Posts

Showing posts from December, 2019

శ్రీ శారదా శ్యామ సందేశ సంకలనం

  శ్రీ శారదా శ్యామ సందేశ  సంకలనం    శ్రీ శారద శ్యామ సందేశం:  1 Jan పని చేయుము ,  దేవుని నామమును ఉచ్చరించుము ,  సత్గ్రంథములను చదువుము. పోటీలను ,  వంతులను ,  కీచులాటలను ,  అసూయలను మానితే దేవుడు కాపాడును Work, Chant the God's name, read divine stories. If you stop Comparisons, bets, quarrels, jealousy, God will save you.  శ్రీ శారద శ్యామ సందేశం:  2 Jan దైవము ,  గురువు నీతోనే ఉండి నిరంతరం నిన్ను గమనిస్తూ ,  నీ మాటలనాలకిస్తూ ,  నిన్ను హెచ్చరిస్తూ ఉంటారు. కనుక నిరంతరం ఆనందంగా ఉండాలంటే మేలుకో. గురు బోధనలు మరువక ,  ఎరుక ,  జాగరూకతతో ఉండుము. God and Guru are with you andl constantly watching you, listening to your words and warning you. So wake up if you want to be happy forever. Don't forget the teachings of Guru, be aware and alert.  శ్రీ శారద శ్యామ సందేశం:  3 Jan మానవాళి ,  సంసారసాగరమును గురూపదేశమనే బలమైన నావలో కూర్చొని ,  అభ్యాస బలము ,  పురాకృత సంస్కారములు అనే గాలిచే త్రోయబడి గురువనే...