14 November

శ్రీ శారదా శ్యామ సందేశం: 14 Nov

నైతికమనేది, మనల్ని మనం ఎలా సంతోషవంతులుగా చేసుకోవాలో తెలియజెప్పే సిద్ధాంతం కాదు. మనం ఆనందాన్ని అనుభవించడానికి మనల్ని ఎలా అర్హులుగా చేసుకోవాలో తెల్పేదే అది. సంతోషము - భౌతికమైనది మరియు ఇంద్రియాధీనము, నశించేది. ఆనందము - పారమార్థికమైనది, ఇంద్రియాతీతము, శాశ్వతమైనది. కావున దైవాన్ని స్మృతియందుంచుకొని ప్రార్థించు.

Morality is not a theory that tells us how to make ourselves happy. It tells us how to qualify ourselves to experience happiness.  
Gleefulness (Santhosham) - Material and sensual, perishable.  
Happiness (Anandam)- Transcendental, phenomenon, eternal. So remember God and pray. 

Comments

Post a Comment

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)