23 November
శ్రీ శారదా శ్యామ సందేశం: 23 Nov
ఓర్పు రావాలి అంటే తనకు ఇష్టమైన దైవమును/గురువును విశ్వసించి జరిగేదంతయూ దాని సంకల్పమేనని అది మన మేలునకేనని, ప్రతి విషయములోని మంచిని గ్రహించడానికి తీవ్రముగా ప్రయత్నించి, మంచిని గ్రహించగలిగే వివేకమును సంపాదించుకొనుట వలన భగవత్తత్వము/గురుతత్త్వము యొక్క శక్తిని గుర్తించుటకు వీలు అగును.
To be patient, one must trust his/her loving God/Guru and have the perception of "Everything happened was for our good with the will of God/Gurudev". Try hard and realize the good in everything happens. The perception of gaining the recognition of good helps in understanding the power of the Divine/Guru philosophy.
Jai Gurudeva Datta
ReplyDelete