17 November
శ్రీ శారదా శ్యామ సందేశం: 17 Nov
సత్య, ధర్మ, ధైర్య, తృప్తి, నియమ నిబంధనలకు అనుగుణముగా బ్రతుకుచు ఇతరులకు ఇబ్బందులను కలిగించక జీవించువారు దైవ/ గురు కృపకు పాత్రులు.
Those who live according to the virtues of truth, righteousness, courage, contentment and discipline without causing trouble to others, deserve the grace of God/Guru.
Jai Gurudeva
ReplyDelete