15 November
శ్రీ శారదా శ్యామ సందేశం: 15 Nov
నీలో దైవం కొరకు ప్రేమ ఎంతెంతగా పెంచుకుంటూ పోతే అంతంతగా కామక్రోధాదులు వెనుదిరిగి పోతాయి. కనుక ఆయన్ను ప్రేమించడానికి నిన్ను ఆశీర్వదించమని ఆ దేవుణ్ణి ప్రార్థించు.
The more you grow the love for God in you, the more the lust-angry will go away from you. So pray to God to bless you to love him.
🙏
ReplyDeleteJai Gurudeva
ReplyDelete