13 December

శ్రీ శారద శ్యామ సందేశం: 13 Dec

1. అనుకున్నది నిజమని భ్రమించక నిజమేదో తెలుసుకో.
2. ఇష్టమైన దానికి దూరము గాక తప్పదు. అఇష్టమైన దానిని అనుభవించక తప్పదు. 
3. దేనిని అసహ్యించుకున్న, ద్వేషించిన ఏదో ఒక నాటికి వాటిని అనుభవించక తప్పదు.
4. మనసే మనిషికి ప్రధమ శత్రువు.
5. సచ్ఛీలమే సర్వేశ్వరుని తెలుసుకొను మార్గము చూపగలదు.

1. Do not assume that what you think is true, but know the truth
2. You have to get away from what you like. You have to experience what you don't like.
3. Whatever one disgusts, that one has to experience that disgust someday.
4. The mind is Human's first enemy.
5. Only Good Character can show the way to know the Almighty



Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)