30 December
శ్రీ శారద శ్యామ సందేశం: 30 Dec
శారీరక మానసిక బలహీనత ప్రమాదకరం, శ్రద్ధతో భగవంతుని ప్రార్థించు ఆయన నీ రక్షణకు రాగలడు. గతాన్ని మరచిపో, భవిష్యతుకు ప్రణాళిక వేసికో, నీవు మహాత్ముడవు కాగలవు.
Physical and Psychological weakness is dangerous, pray to God diligently and He will come to rescue. Forget the past, plan for the future, you can be great.
Comments
Post a Comment