18 December

శ్రీ శారద శ్యామ సందేశం: 18 Dec

దైవానుగ్రహాన్ని అనుభవించడానికై నీకై నీవు శరణాగతితో ఆదైవ ఉపకరణంగా అనుభూతినొందు. అప్పుడు దైవంలేక గురు సేవకునిగ - నీకు, నీ అభిప్రాయములకు, నీకార్యాలు మొదలైన వానికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉండదు. ఆ అనంత శక్తి సలహాలను నిరంతరం అన్ని విధాల విధేయతతో అనుసరించడం ఒక్కటే నీకు మిగిలివున్న స్వేచ్ఛ.

In order to Enjoin in the Divine Euphoria, Surrender yourself and experience as a divine tool. Then as God/Guru servent, You have no freedom for you, for your opinions, your deeds, etc. The only freedom you have left is to constantly follow in those infinite power suggestions obediently in all ways. 






Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)