3 December
శ్రీ శారదా శ్యామ సందేశం: 3 Dec
వద్దనుకున్నా, విదలించినా, వదలించుకుందామనుకున్నా తప్పించుకోలేక తలకు, కాళ్లకు చుట్టుకున్నట్లు ఉండే స్థితియే ప్రారబ్ధము. శ్రీ గురుని కృపతో (శరణాగతి చెందిన వారి విషయంలో) ఆ ప్రారబ్ధము కూడ దగ్ధమై పోతుంది. (అనేక రీతులలో).
Fate is the state of being wrapped around the head and legs, unable to escape, whether you want to let go, or want it to let go. By the grace of Sri Guru (in the case of those who surrendered) that fate also gets burnt. (in many ways).
Comments
Post a Comment