5 December
శ్రీ శారదా శ్యామ సందేశం: 5 Dec
లోక కోరికలను, ఆశలను కొనసాగనివ్వక ఆనందాన్ని ప్రసాదించే పరమాత్మునికి సంబంధించిన కార్యక్రమములలో మనస్సును లగ్నం చేస్తే శ్రీ గురుని కృప అనుభవమునకు వస్తుంది.
Without perpetuate the desires and hopes of the world. Engage the mind in activities related to the Supreme Lord, which bestows happiness. then you will experience the grace of Sri Guru.
Jai Gurudeva
ReplyDelete