2 December
శ్రీ శారదా శ్యామ సందేశం: 2 Dec
అనవసరమగు ఆలోచనలే అశాంతికి కారణములు: గతించిన దానిని గురించి, భవిష్యత్తును గురించి గానీ ఆలోచించక, వర్తమానాన్ని గురించి ఆలోచిస్తూ చేయవలసిన కార్యక్రమాన్ని త్రికరణ శుద్ధిగా చేస్తూ గతాన్ని, భవిష్యత్తును శ్రీ గురునికి అప్పగించి, వర్తమానంలో శ్రీ గురు స్మరణతో జీవించడమే శాంతికి, ఆనందమునకు మార్గములు: తృప్తి అపారమగు శాంతికి నిలయము.
Unnecessary thoughts are the cause for disturbance: without thinking about past and future, think about present and work whole heartedly. Submit your past and future Sri Guru. In present live with Sri Guru's memory. This is the pathway to endless peace and satisfaction
Jai Gurudeva
ReplyDelete