24 December

శ్రీ శారద శ్యామ సందేశం: 24 Dec

సవ్యమైన భావాలను కలిగివుండు. దానివల్ల నీ జీవితం అన్ని విషయాల్లోనూ విజయం పొందగలదు. దేవుని ప్రార్థించు ఆయనకు పూర్ణ శరణాగతుడవు కమ్ము, ఆ తర్వాత నీ పరీక్షలను నీ సమస్యలను ధైర్యంగా ఎదుర్కో.

Have the sense of decency. In that way you will be successful in all aspects in life. Pray to God and completely surrender to Him, then face your problems and challenges with courage. 

Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)