21 December

శ్రీ శారద శ్యామ సందేశం: 21 Dec

విశ్వాసంతోను, సహనంతోను మనం వేచివుండగలిగితే, మహాత్ములయెడ, పెద్దలయెడ, గురువులయెడ మనము చూపు వినమ్రపూర్వక గౌరవములు, మన పరిశుద్ధ భావములు, మనశరణాగతి, సరైన సమయంలో మనకు అనిర్వచనీయమైన ఆనందానుభూతిని గలుగజేస్తాయి.

If we will wait with faith and patience, 
Our humble honors, our surrendering and our pure perceptions we show to sages, elders, Guru will give us indescribable blissfulness at the right time. 



Comments

Post a Comment

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)