(275) 1 October (01.10.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 1 Oct
శరీరాలు దూరమైనంత
మాత్రాన అంతటా నిండియున్న చైతన్యం దూరం కాదు. దేశాలు, ప్రదేశాలు దూరం
కావచ్చు కానీ నిష్కల్మష, నిర్మల, నిస్వార్ధమగు, త్యాగమయమగు ప్రేమ సదా
వెన్నంటి వుంటుంది.
Just because the bodies are
far away, doesn't mean the consciousness filled in us will go away.
Countries and places may be far away from us, but purity, selflessness,
sacrificial love will always be there.
Comments
Post a Comment