(292) 18 October (18.10.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 18 Oct
చిత్తశుద్ధికి నామం
కంటే సులభమైన సాధనం మరొకటి లేదు. నామం జిహ్వకు భూషణం. నామం పరమార్ధాన్ని
పోషిస్తుంది. నామ జపం చేయడానికి స్నానాదులు విధి విధానాలు అవసరం లేదు. నామం
పావనమైనది. అఖండ నామ స్మరణ తీరానికి చేరుస్తుంది. నమ్మకం ఉంటే వేరే ఇతర
సాధనాలు అవసరం లేదు. నామం మోక్షాన్ని కలిగిస్తుంది.
Name
Chanting is simple medium for purity of mind, Chanting is an ornament
to the tongue. Chanting will nourish the entity. Bath and other duty
procedures are not required for chanting. The Chanting is holy. Whole
chanting brings us to shore. You don't need any other tools. Chanting
causes salvation.
Comments
Post a Comment