(298) 24 October (24.10.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 24 Oct
మనము అందరము భగవంతుని
సంతానమగుట వలన, ఒకరికి ఒకరు సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాము. అనంత మైన శక్తి
మన లోపలే దాగి ఉంది. నీవు ఏదైనా చేయగలవు, అన్నీ చేయగలవు అని నమ్ము. నువ్వు
బలహీనుడివి అన్న ఆలోచన ఎన్నటికీ రానివ్వకు.
Because
we are all children of God, we have a close relationship with one
other. Infinite power is hidden within us. Believe that you can do
anything and everything. Don't let the thought of being weak will come
to you.
Comments
Post a Comment