(293) 19 October (19.10.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 19 Oct
అరిషడ్వర్గాలకు లోను
కాకుండా శ్రీ గురుదేవుల కృప, కరుణ, ప్రేమలను పొందుతూ వారి పాదములకు
బుద్దిని కట్టివేసి వారి సన్నిధిని నిరంతరం అనుభవించాలి.
Instead
of surrendering to the Arishdvargas (Six internal enemies), One should
receive the grace, compassion and love of Sri Gurudeva. By attaching our
mind at Guru's feet constantly experience their presence in us.
Comments
Post a Comment