(284) 10 October (10.10.)
శ్రీ శారదా శ్యామ సందేశం: (10 Oct)
గురు అనే పదమునకు
గల అర్ధమును నిరంతరము చింతిస్తూ వుండడము వలన గురుని వ్యక్తిగా గాక
మహత్తరమగు శక్తిగా గుర్తించగలిగే యోగ్యత కలిగి గురువు అనుగ్రహంతో సద్గతి
లభిస్తుంది. గు - అంటే గుణం, రు - అంటే రూపం.
Etymology
of Guru is "Gu" and "Ru" which means Character Form (Character (Gu_nam)
Form (Ru_pam)). The constant thought about the meaning of word Guru,
make realise that Guru as a divine power not as a person. Then with
Gurudev's grace we get competence to reach divine destination.
Comments
Post a Comment