(286) 12 October (12.10.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 12 Oct
మీ దయ వలన
నడుస్తున్నాను., చూస్తున్నాను, రాస్తున్నాను, తింటున్నాను. మీ శక్తి వలనే
ఇవన్నీ చేస్తున్నాను. నాలో ఉండి మీరే చేయిస్తున్నారు.
ప్రతి చూపు, ప్రతి మాట మీ దయ వలన మీ శక్తి వలన జరుగుతున్నది (భగవంతునితో సంభాషణ).
By
your grace, Walking Watching Writing Eating are going on. Because of
your power doing it all. You are doing it by being in me inwardly. Every
vision, every word It's happening by your Grace and Energy (Dialogue
with God).
Comments
Post a Comment