(295) 21 October (21.10.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 21 Oct
ఇతరుల వ్యాఖ్యలు,
అభిప్రాయములు, ప్రవర్తన మొదలగునవి పట్టించుకోనవసరం లేదు. మీ పనిని అంకితమైన
భక్తితో చేయండి. ప్రతీది విధియుక్తమైనది. భగవంతుని/గురువుని
ప్రార్ధించండి. అతనిపై నమ్మకము వుంచి, అత్యంత ఓర్పుతో వుండండి. ఇది అత్యంత
కష్టతరమే గానీ అసాధ్యమేమీ కాదు. మనము సంతృప్తిగా వుండాలి. ఈ ప్రపంచంలో మనము
దేనినీ తయారు చేయలేము కావున దేనినీ మార్చలేము. మనము మార్చగలిగినది స్వీయ
ఆంతరంగికమైన ఆలోచనలు మాత్రమే. భగవంతుడు ఎల్లప్పుడూ కరుణామయుడే.
The
comments, opinions, behavior, etc. of others are not much need to
acknowledge. Do your work with dedicated devotion, Everything is
legitimately obligatory. Pray to God / Guru, put your trust in him and
be extremely patient. It's the hardest but nothing is impossible. We
have to be satisfied state. We can't make anything in this world so we
cannot change anything. The only thing we can change is self intuitive
thoughts. God is always merciful.
Comments
Post a Comment