(304) 30 October (30.10.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 30 Oct
గురువు, గురునామము,
గురుచిత్రపటము సమానంగా శక్తివంతములైనవే కనుక వారి నామమును ప్రేమతోను,
కృతజ్ఞతతోను జపించు. ఏ విధముగా నంటే "ఆ నామము నీకు స్వంతమైనది, నీవు దానికి
స్వంతమైన వాడవు."
Guru (The Form), Guru's Name
and Guru's Picture are equally powerful. So chant their name with love
and gratitude. How I mean " that name belongs to you, and you own it."
Comments
Post a Comment