(287) 13 October (13.10.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 13 Oct
గురు శక్తితోనే
నేనున్నానని, నాలోనే అది ఉన్నదని, ఈ సృష్టిలోని ప్రతి అణువునందు ఆ శక్తి
అంతర్లీనమై ఉందని, కర్మ చక్షువులకు కానరాకుండా ఉన్నదని గ్రహించి, చిత్ర
విచిత్రములగు కరుణారసపూరితమగు ఆ దివ్య శక్తితో నిరంతరము అనుసంధానమును
కొనసాగించుకొనుటయే. తరించుటకు మార్గము.
Realizing
that I am with the power of Guru, that it is within me, that power is
interlined in every atom of this creation, that it is not visible to the
eyes of action (Karma), this is strange picture. The gracefulness of
the Guru, is always connected to the divine power. It is the way to get
rid of it.
Comments
Post a Comment