(337) 02 December (02.12.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 2 Dec
అనవసరమగు ఆలోచనలే
అశాంతికి కారణములు: గతించిన దానిని గురించి, భవిష్యత్తును గురించి గానీ
ఆలోచించక, వర్తమానాన్ని గురించి ఆలోచిస్తూ చేయవలసిన కార్యక్రమాన్ని త్రికరణ
శుద్ధిగా చేస్తూ గతాన్ని, భవిష్యత్తును శ్రీ గురునికి అప్పగించి,
వర్తమానంలో శ్రీ గురు స్మరణతో జీవించడమే శాంతికి, ఆనందమునకు మార్గములు:
తృప్తి అపారమగు శాంతికి నిలయము.
Unnecessary
thoughts are the cause for disturbance: without thinking about past and
future, think about present and work whole heartedly. Submit your past
and future Sri Guru. In present live with Sri Guru's memory. This is the
pathway to endless peace and satisfaction
Comments
Post a Comment