(358) 23 December (23.12.)
శ్రీ శారద శ్యామ సందేశం: 23 Dec
ఎవని మనస్సు, వాక్కు,
పరిశుద్ధమై అతని అధీనంలో ఉంటాయో అతడు వేదాంత ఫలాలను పొందుతాడు. మహాత్ముల
చరిత్రలు మనలను మంచి బాటలో నడిపి జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి.
Whose
mind, words are under his control and pure. Those get the fruits of
Theology (Vedanta). Studying the histories of the Divine People
(Mahatmas) guide us on a good path and impart knowledge.
(Vedanta is Upanishads, fruits of is of Non-Duality/Uni State).
Comments
Post a Comment