(346) 11 December (11.12.)
శ్రీ శారదా శ్యామ సందేశం:
నిన్ను నీవు ఎన్నటికీ చులకన
చేసుకొనకు, దైవ సూచనలను పాటించు, నీ అంతర్వాణి ప్రభోధాన్ని ఆలకించి నడచుకో,
నీవిధులను సక్రమంగా నిర్వర్తించు. నీ భావాలను అశాశ్వత విషయాల నుండి మరల్చి
శాశ్వత విషయాలపై నిలుపు, సర్వులు దేవుని బిడ్డలే, ఎవరు ఎవరిని శాసించ
జాలరు, తటస్థ పద్ధతి ఉత్తమమైనది. మనం దైవానుగ్రహానికి, బ్రహ్మానందానికి
పాత్రులం కావాలి. సత్యము, సహాయ స్వభావము, మాతా పితరుల సేవ, పరుల దోషాలు
మన్నించి మరచుట, అనేవి దైవగుణములు.
Never
underestimate yourself, obey God's instructions, listen to your
intuition and go, and perform your duties properly. Turn your feelings
away from the impermanent and hold on to the eternal. All are children
of God, No one can judge anyone, neutral method is the best.We all
should be part of God's grace and bliss. Truth, helpful nature, service
to parents, forgiving and forgetting the faults of others are the divine
qualities.
Comments
Post a Comment