(343) 08 December (08.12.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 8 Dec
దేవుడు గొప్ప దయాళువు.
దైవ ప్రార్ధన మన అర్హతను బట్టి ఆయన సంకల్పాన్ని బట్టి మంచి
ఫలితాలనిస్తుంది. ఉత్తమ ప్రార్ధన అత్యంత శక్తివంతమైన ఆయుధం. కనుక నిర్భయంగా
ఎంతటి కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొ.
God is Great
Kind-hearted. "Prayer gives good results according to Our eligibility
and His will. The prayer is the most powerful weapon, so bravely face
any difficulty with courage.
Comments
Post a Comment