(359) 24 December (24.12.)
శ్రీ శారద శ్యామ సందేశం: 24 Dec
సవ్యమైన భావాలను
కలిగివుండు. దానివల్ల నీ జీవితం అన్ని విషయాల్లోనూ విజయం పొందగలదు. దేవుని
ప్రార్థించు ఆయనకు పూర్ణ శరణాగతుడవు కమ్ము, ఆ తర్వాత నీ పరీక్షలను నీ
సమస్యలను ధైర్యంగా ఎదుర్కో.
Have the sense of
decency. In that way you will be successful in all aspects in life. Pray
to God and completely surrender to Him, then face your problems and
challenges with courage.
Comments
Post a Comment