(342) 07 December (07.12.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 7 Dec
లోక విషయాలయందు మనకు
ఆసక్తి నశించి, భగవత్ ప్రీతికరములగు కార్యక్రమముల యందు ఆసక్తి జనించినపుడే
మనకు బాగుపడే అవకాశము కలుగుతున్నదని గ్రహించాలి.
We
should realize that there is a chance to recover when we lose interest
in worldly affairs and are interested in God's activities.
Comments
Post a Comment