(347) 12 December (12.12.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 12 Dec
ఈ నెలలు చాల
విశేషమైనవి. పవిత్రమైనవి. ఫిబ్రవరి వరకు తలచిన ఉద్దేశాలు పలు
ఫలితాలనిస్తాయి. దయచేసి మీ సంకల్పాలను, చర్యలను, నిర్మలంగా వుంచుకొండి.
దైవంతో గాని గురువుతోగాని సత్సంబంధాన్ని ఏర్పరచుకోండి. భవిష్యత్తుకు పథకం
వేసికోండి, అవసరమైన సద్గుణాలని సంతరింపచేసికోండి, తల్లిదండ్రులను మరువకండి
అందరిని సేవించండి.
These months are very special and sacred. Intentions
that are set up until February will yield many results. Please keep
your intentions, actions, serene. Establish a happy relationship with
God or Guru. Plan for the future, cultivate the necessary virtues, do
not forget the parents and serve everyone.
Comments
Post a Comment