(341) 06 December (06.12.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 6 Dec
వ్రాసినదానిని, చదవడం
వలన, వినడం వలన మన పరిమిత బుద్ధికి తోస్తుంది కొంత. అది మాత్రమే నిజం కాదు.
నిజమేమిటో అనుభవజ్ఞుల వలన, శ్రీగురుని సన్నిధిలోన మాత్రమే అనుగతమౌతుంది.
అవగాహన ఆచరణ రూపం ధరించినప్పుడే ఆనందమును అనుభవించడం తరించడం సుసాధ్యము.
By
reading and listening to what is written, pushes the intellect
limitedly. That is not the only truth. The truth will be perceived only
by the veterans, in the presence of Sri Guru. It is possible to
experience happiness only when awareness is applied to practice.
Comments
Post a Comment