(356) 21 December (21.12.)
శ్రీ శారద శ్యామ సందేశం: 21 Dec
విశ్వాసంతోను, సహనంతోను
మనం వేచివుండగలిగితే, మహాత్ములయెడ, పెద్దలయెడ, గురువులయెడ మనము చూపు
వినమ్రపూర్వక గౌరవములు, మన పరిశుద్ధ భావములు, మనశరణాగతి, సరైన సమయంలో మనకు
అనిర్వచనీయమైన ఆనందానుభూతిని గలుగజేస్తాయి.
If we will wait with faith and patience, Our
humble honors, our surrendering and our pure perceptions we show to
sages, elders, Guru will give us indescribable blissfulness at the right
time.
Comments
Post a Comment