(306) 01 November (01.11.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 1 Nov
సాధన అంటే ఎవరికి వారే
వాళ్లే చేసుకోవాలి. సాధనలో భజనలు, కీర్తనలు, విశ్వాసము కలిగిన దాని యొక్క
నామ జపము, రూపచింతన కలిగి ఉంటాయి. మన ఇంట్లో ఏకాంతంగా ఉన్నప్పుడు నామము
గట్టిగా చెప్పుకోవాలి. చాలా మందిలో ఉన్నప్పుడు మానసికంగా చేసుకోవాలి. సాధన
మానకూడదు.
Sadhana (Practice) means that they
have to do it themselves. The Sadhana Have form thinking which includes
chorus (Bhajans), hymns (Kirthanaas), faithful chanting (Japam). When we
are alone in our house, we need to say the name loudly. Mentally to do
when there are many arround. Sadhana should not be stopped.
Comments
Post a Comment