(319) 14 November (14.11.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 14 Nov
నైతికమనేది, మనల్ని
మనం ఎలా సంతోషవంతులుగా చేసుకోవాలో తెలియజెప్పే సిద్ధాంతం కాదు. మనం
ఆనందాన్ని అనుభవించడానికి మనల్ని ఎలా అర్హులుగా చేసుకోవాలో తెల్పేదే అది.
సంతోషము - భౌతికమైనది మరియు ఇంద్రియాధీనము, నశించేది. ఆనందము -
పారమార్థికమైనది, ఇంద్రియాతీతము, శాశ్వతమైనది. కావున దైవాన్ని
స్మృతియందుంచుకొని ప్రార్థించు.
Morality is not a
theory that tells us how to make ourselves happy. It tells us how to
qualify ourselves to experience happiness. Gleefulness (Santhosham) - Material and sensual, perishable. Happiness (Anandam)- Transcendental, phenomenon, eternal. So remember God and pray.
Comments
Post a Comment