(309) 04 November (04.11.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 4 Nov
మనకు ఏదైనా సమస్య
వచ్చినప్పుడు ఆ సమస్యను గురువుకు చెప్పుకుని ధ్యానం చేసుకోవాలి, భావనతో
నామము చేస్తూ ఉండాలి . తర్వాత మనకే సమాధానం దొరుకుతుంది, లేదా ఎవరైనా ఆ
సమయానికి వచ్చి మనకు సమాధానం చెప్తారు, లేదా ఏదైనా పుస్తకంలో సమాధానం
దొరుకుతుంది.
When we have any problem, we
should convey that problem to the Gurudev. and meditate and keep chant
with feel. Later we find the answer by ourselves or someone will come at
that time and answer us, or find the answer in any book.
Comments
Post a Comment