(323) 18 November (18.11.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 18 Nov
నామం పావనమైనది. అఖండ
నామ స్మరణ తీరానికి చేరుస్తుంది అని నమ్మకం ఉంటే వేరే ఇతర సాధనాలు అవసరం
లేదు. నామం మోక్షాన్ని కలిగిస్తుంది. నామముయందు శ్రద్ద గల వారికి సర్వ
పాపాలు ప్రక్షాళన అవుతాయి. నామాన్ని సదా జపించెడివాడు గుణవంతులలో
గుణవంతుడు.
The name (Chant) is sacred. If you
believe the Integrity Chant will reach the shore, No other tools are
needed. The chant brings salvation. All sins will be purged of those who
pay attention to the chant. The one who always chants the name is the
best among the virtuous.
Comments
Post a Comment