(325) 20 November (20.11.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 20 Nov
ఎల్లప్పుడు సత్సహవాసం
ఏర్పరచుకో. మిత్రులను, పుస్తకాలను జాగ్రత్తగా ఎన్నుకో. పవిత్రులతో,
గొప్పవారితో సంబంధం కల్పించుకో. అన్ని విధాలా చెడు సహవాసాన్ని విసర్జించు.
Always
establish good companionship. Choose friends and books carefully.
Connect with the saints, the great. Abandon bad association by all
means.
Comments
Post a Comment