(313) 08 November (08.11.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 8 Nov
ఈ జీవితము మీది, ఈ
జీతము (అంటే డబ్బులు) మీది అని చెప్పి భగవంతుని ముందర పెట్టి, నా అవసరాలకు
ఖర్చు చేసుకుంటాను, ధర్మ కార్యాలకు వినియోగిస్తాను అని భగవంతునికి
చెప్పుకోవాలి.
I have to tell God that "This
life is yours", this salary (i.e. money) is yours and I will spend it
for my needs and use it for righteousness deeds.
Comments
Post a Comment