(334) 29 November (29.11.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 29 Nov
విశ్వాసంతో భగవంతుని
నామం గానం చెయ్యి. ధైర్యం కలిగి ఉండు. ఆ దైవానికి నీ సర్వస్వం అప్పగించు.
మనకు ఏమీ తెలియదు. ఆయనే సర్వజ్ఞుడు. కనుక ఆయన్నే ప్రార్ధించు.
Sing
the name of God with faith. Have the courage. Surrender your all to
the God. We know nothing. He is the Omniscient. So pray to Him.
Comments
Post a Comment