(327) 22 November (22.11.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 22 Nov
సమర్ధుడైన సద్గురువు
సరైన శిక్షణ ఇచ్చి పరిరక్షణతో గమ్యం చేర్చును కానీ ప్రయత్నం అంతయు ఆయా
బుద్ధిజీవులదే. తీవ్రమగు జిజ్ఞాసతో సద్గురువు మార్గదర్శకములో పయనించిన
సత్ఫలితములు త్వరగా చేకూరును. జిజ్ఞాస ధ్యాస తీవ్రతను బట్టి ఫలితములు
త్వరగానో ఆలస్యంగానో సంప్రాప్తించును.
A
Competent Gurudev will give proper training and guide to achieve the
goal with protection but all the effort is on the respective
intellectuals. The good results of the journey are under the guidance of
the Gurudev with intense knowledge, this will not come soon. The
results will be achieved sooner or later based on the intensity of
cognitive meditation.
Comments
Post a Comment