(329) 24 November (24.11.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 24 Nov
ఉదయాన్నే నిద్ర
లేవగానే కళ్ళు మూసుకొని ఇష్టదైవాన్ని ప్రార్థించి, ఈ శరీరం నిద్రలేచింది,
నేను చేసే ప్రతి పనిలోనూ, ప్రతి మాటలోనూ, ప్రతి చూపులోనూ నీవే అనంతశక్తి
రూపముగా ఉండి, నన్ను నడిపిస్తున్నావు తండ్రి అని అనుకొని ప్రార్థించి
లేవాలి.
When I wake up in the morning I close
my eyes and pray to loved God, and think "Father this body waken up, And
in its every work, in every word, in every look, you (God) are in the
form of infinite power and making me to move."
Comments
Post a Comment