(332) 27 November (27.11.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 27 Nov
ఈరోజు నేను ఏదైనా
తప్పులు చేసి ఉంటే క్షమించి ఆ తప్పులు మళ్లీ చేయకుండా చేయి తండ్రి. ఈ
శరీరము నిద్రపోతోంది తండ్రీ అని చెప్పుకొని నిద్ర పోవాలి.
Divine
Father, forgive me if I have done any mistakes today and also make me
to not do them again. Say to Divine father that, this body is going to
sleep.
Comments
Post a Comment