(316) 11 November (11.11.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 11 Nov
గురుపౌర్ణమి రోజు
అయినా గురువుకి దగ్గరగా ఉండాలి. ఎవరిని నిందించరాదు, అనవసరంగా మాట్లాడ
కూడదు. ఈ ఒక్క రోజు అయినా నన్ను నీ నామాన్ని చేసుకోనివ్వు తండ్రి అని
ప్రార్థించాలి.
Atleast on the day of Guru
Purnima, Must be close to Gurudev. Pray to divine father that At least
for this one day, I don't blame anyone, don't talk unnecessarily, I have
chant your name.
Comments
Post a Comment