(310) 05 November (05.11.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 5 Nov
సత్య, ధర్మ, ధైర్య, తృప్తి, నియమ నిబంధనలకు అనుగుణముగా బ్రతుకుచు ఇతరులకు ఇబ్బందులను కలిగించక జీవించువారు దైవ గురు కృపకు పాత్రులు.
Those
who live according to truth, dharma, courage, satisfaction, rules and
not causing problems to others are the ones deserve the grace of the
Divine Guru.
Comments
Post a Comment