1 September
శ్రీ శారాద శ్యామ సందేశం: 1 Sep
దేహాన్ని క్షేత్రంగా చెయ్యి. దానిలో ' సత్కర్మలనే విత్తనాలు నాటు. దైవ నామంతో వ్యవసాయం చెయ్యి. నీ హృదయాన్ని కృషివలుని చెయ్యి. దైవం నీ హృదయంలో నాటబడిన సత్కర్మ అనే బీజాలకు అంకురార్పణం చేస్తాడు. అంత నీవు నిర్మాణ ఘనతను పొందుతావు. ఆత్మజ్ఞానం మృత్యుంజయ శక్తినిచ్చి అమరత్వాన్ని పొందచేస్తోంది.
Make the body a field. The seeds of good deeds plant in it. Farm it in the name of God. Make your heart diligent. God germinates the seeds of good deeds planted in your heart. That's how you get constructive glory. Self-wisdom empowers death and attains immortality.
Comments
Post a Comment