22 August
శ్రీ శారాద శ్యామ సందేశం: 22 Aug
పరులకు సాయపడటం అంటే నీకు నీవు సాయపడటమే. పరులకు హాని కలిగించుట, నీకు నీవు అసౌకర్యం కలిగించుకొనుటయే. ఒకరికి హాని కలిగించుట నీకు నీవే హాని కలిగించుకొనుట కనుక జాగ్రత్తగా నడుచుకో.
Helping others means helping yourself. To harm others is to cause discomfort to yourself. To harm someone is to harm yourself, so carefully go.
Jai Gurudeva Shyama
ReplyDelete