24 August
శ్రీ శారాద శ్యామ సందేశం: 24 Aug
మానవులను వారి వారి స్వభావాన్ని బట్టి, కర్మలబట్టి, మాటలబట్టి అర్థం చేసుకోవచ్చును. ఎవరైతే మనసా, వాచా, కర్మణా ఏకత్వాన్ని, సఖ్యతను పొంది ఉంటారో వారే పవిత్రులు.
Humans can be understood by their nature, actions and words. Those who have attained the unity and harmony of mind, word and action are holy.
Comments
Post a Comment