20 August
శ్రీ శారాద శ్యామ సందేశం: 20 Aug
ప్రతీదానిలో మంచిని చూడాలి. జరిగేదంతా భగవత్సంకల్పం. అహంకారం, క్రోధంలో కూడా మంచి చూస్తే చెడు కనిపించదు. మంచి అంటే చెడు లేకుండా ఉండేది, చెడు పోగొట్టేది అని అర్థం.
See the good in everything. Everything that happens because of God's will. If you see the good even in pride and anger, you will not see the bad. Good means the absence of evil, the elimination of evil.
Comments
Post a Comment