28 July

శ్రీ శారదా శ్యామ సందేశం: 28 Jul

గురువు ఈ క్రింది వానిని పరీక్షించవచ్చును: నిరహంకారము, సత్యసంధత, వ్యక్తిత్వము, సమయ పాలనము, నిస్వార్థము, నమ్మకము, ధైర్యము, విశ్వాసము, సహనము, నిష్కపటపు ఓర్పు, సఖ్యత, కోమలత్వము, ప్రశాంతత, శారీరక, మానసిక అర్హత, కాయకష్టము, గ్రహణ శక్తి, జాగరూకత, ఆచరణము, నమ్రత, శక్తి సామర్థ్యములు, నిజాయితీ, సమయోచిత ప్రజ్ఞ, ఎరుక, సాహసము, సత్వస్వభావము, కృతజ్ఞత, ప్రేమ, చురుకుదనము, పెద్దలయందు గౌరవము, విశాల దృక్పథము, కుశాగ్రబుద్ధి మొదలైన గుణముల లక్షణములు, సంస్కారములు.

The Guru may test him on the following: Humility, truthfulness, personality, time management, selflessness, trust, courage, faith, patience, sincere endurance, harmony, gentleness, composure, physical, mental fitness, hard work, perceptive power, vigilance, practicality, modesty, Strength, honesty, timely intelligence, consciousness, adventure, true nature, gratitude, love, activeness, respect for elders, broad perspective, alert mind, etc. characteristics and qualities.

Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)