14 August
శ్రీ శారదా శ్యామ సందేశం: 14 Aug
ఏ పని అయినా ఇది తక్కువ, ఎక్కువ అనుకోకుండా భగవంతుడు మనకు ఆ పని ఇచ్చాడని శ్రద్ధగా చేయాలి. సినిమాలైనా సరే చూసి వాటిలోని మంచిని గ్రహించాలి. మనసు గురుదేవుని ఆధీనము, శరీరము భగవంతుని ఆధీనము. భగవంతుని మీద విశ్వాసంతో ఎందరో బాగుపడ్డారు. మనము ఎందుకుగాను బాగుపడము అని సాధన చేయాలి.
Any work which is less or high without much saying, feel that God has given it to us it should be done diligently.
Even it movie one should watch and understand the good in that. The mind belongs to Gurudev and the body belongs to God. Many people got better with faith in God. We have to practice why we don't get better.
Comments
Post a Comment