22 September

శ్రీ శారదా శ్యామ సందేశం: 22 Sep

భగవన్నామమును స్మరించునపుడు రూపమును ఆలోచనయందు నిలుపుకొనుట, రూపమును చూచినపుడు భగవన్నామమును స్మరించుట వలన పోను పోను సదవగాహన కలిగి రూపనామముల భేదభావము నశించును.

When Chanting the name of God, keep the form in thought. When looking at the form, remember name of God. 
This practice makes you to understand that there is no difference between name and form of God (Both are Same).

Comments

Post a Comment

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)